Telangana Shocker: నల్లగొండ మున్సిపాలిటీలో దారుణం, వాటర్ ట్యాంకులో డెడ్ బాడీ, గత 10 రోజుల నుంచి ఆ నీటిని తాగుతున్న గ్రామస్తులు

డెడ్‌బాడీ హనుమాన్ నగర్‌కు చెందిన ఆవుల వంశీగా గుర్తించారు. అతడు పది రోజుల క్రితం నుంచి కనిపించకపోవడంతో మిస్సింగ్‌ కేసు నమోదైయింది. అయితే అతడు ఆత్మహత్య చేసుకున్నా డా? లేక ప్రమాదవశాత్తు అందులో పడిపోయాడా అనే విషయం తెలియాల్సి ఉంది.ఇదిలా ఉంటే ఇదే నీళ్లను గత పది రోజులుగా మున్సిపాలిటీ ప్రజలు తాగుతున్నారు.

Telangana Shocker: నల్లగొండ మున్సిపాలిటీలో దారుణం, వాటర్ ట్యాంకులో డెడ్ బాడీ, గత 10 రోజుల నుంచి ఆ నీటిని తాగుతున్న గ్రామస్తులు
Telangana Shocker: Dead body found in water tank nallgonda municipality , Village People Drinking that water from Last 10 days

నల్లగొండ మున్సిపాలిటీలోని(Nallgonda Municipality) 11 వార్డు పాతబస్తీ హిందూపూర్ వాటర్ ట్యాంకులో (Water tank) అనుమానాప్పద స్థితిలో మృతదేహం(Dead body )లభించడం స్థానికంగా కలకలం రేపింది. వాటర్ ట్యాంకులో వాటర్ చెక్ చేయగా అందులో డెడ్ బాడీ ప్రత్యక్షమైంది. వెంటనే మున్సిపాలిటీ సిబ్బంది మృతదేహాన్ని వెలికి తీశారు.  వీడియో ఇదిగో, భారీ వర్షానికి గోడకూలి ఇద్దరు చిన్నారులు మృతి, మరో ఇద్దరికీ తీవ్ర గాయాలు

డెడ్‌బాడీ హనుమాన్ నగర్‌కు చెందిన ఆవుల వంశీగా గుర్తించారు. అతడు పది రోజుల క్రితం నుంచి కనిపించకపోవడంతో మిస్సింగ్‌ కేసు నమోదైయింది. అయితే అతడు ఆత్మహత్య చేసుకున్నా డా? లేక ప్రమాదవశాత్తు అందులో పడిపోయాడా అనే విషయం తెలియాల్సి ఉంది.ఇదిలా ఉంటే ఇదే నీళ్లను గత పది రోజులుగా మున్సిపాలిటీ ప్రజలు తాగుతున్నారు. కలుషిత నీటిని 10 రోజుల నుంచి వాడామని తెలియడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. పోలీసులు కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)



సంబంధిత వార్తలు

Astrology: మార్చ్ 3న బుధుడు కుజుడు కలయిక వల్ల నవ పంచమి యోగం ఈ మూడు రాశుల వారు కుబేరులు అవుతారు

Astrology: మార్చ్1వ తేదీన శుక్రుడు వృషభ రాశిలోకి ప్రవేశం, ఈ మూడు రాశుల వారికి శుక్రుని ఆశీస్సులు తో కుబేరుడు అవుతారు.

Wine Shops to Closed in Telangana: మందుబాబులకు అలర్ట్, రేపటి నుండి 3 రోజుల పాటు మద్యం దుకాణాలు మూసివేత, ఈ నెల 27న ఎమ్మెల్సీ ఎన్నికలు

Astrology: ఫిబ్రవరి 26 పూర్వాభాద్రపద నక్షత్రంలోనికి రాహు సంచారం ఈ మూడు రాశుల వారికి అఖండ ధన ప్రాప్తి..

Share Us