Woman Urinates in Cooking Utensils: హాస్టల్లో ఉన్నవారు ఈ వీడియో చూస్తే యాక్ అనాల్సిందే, వంట చేసే పాత్రల్లో మూత్ర విసర్జన చేసి అందులోనే వంట చేస్తున్న మహిళ, భోజనం వాసన రావడంతో ఘటన వెలుగులోకి..

కరీంనగర్ ప్రైవేట్ హాస్టల్లో మహిళ హేయమైన ప్రవర్తన వెలుగులోకి వచ్చింది. ఓ ప్రైవేట్ బాయ్స్ హాస్టల్లో పనిచేసే మహిళ వంట చేసే పాత్రల్లో మూత్ర విసర్జన చేసి అదే పాత్రలో వంట చేస్తోంది. ఇదంతా కొద్దిరోజులుగా జరుగుతుండగా భోజనం వాసన రావడంతో సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయగా బైట పడింది.

Woman Urinates in Cooking Utensils (Photo-Video Grab)

కరీంనగర్ ప్రైవేట్ హాస్టల్లో మహిళ హేయమైన ప్రవర్తన వెలుగులోకి వచ్చింది. ఓ ప్రైవేట్ బాయ్స్ హాస్టల్లో పనిచేసే మహిళ వంట చేసే పాత్రల్లో మూత్ర విసర్జన చేసి అదే పాత్రలో వంట చేస్తోంది. ఇదంతా కొద్దిరోజులుగా జరుగుతుండగా భోజనం వాసన రావడంతో సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయగా బైట పడింది. దీంతో మహిళను పనినుండి తొలగించారు అధికారులు. వీడియో ఇదే..

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now