Telangana: కూకట్‌పల్లిలో తీవ్ర విషాదం, నిర్మాణంలో ఉన్న భవనం గోడ కూలి ఇద్దరు కార్మికులు మృతి

కూకట్ పల్లిలోని కే.పి.హెచ్.బి కాలనీ అడ్డగుట్టలో తీవ్ర విషాదకర ఘటన చోటు చేసుకుంది.. నిర్మాణంలో ఉన్న భవనం గోడ కూలి ఇద్దరు కార్మికులు మృతి చెందారు.మృతి చెందిన కార్మికులు ఒడిశా రాష్ట్రానికి చెందిన సంతోష్, సోనియాగా గుర్తించారు.

Representative Photo (Photo Credit: PTI)

కూకట్ పల్లిలోని కే.పి.హెచ్.బి కాలనీ అడ్డగుట్టలో తీవ్ర విషాదకర ఘటన చోటు చేసుకుంది.. నిర్మాణంలో ఉన్న భవనం గోడ కూలి ఇద్దరు కార్మికులు మృతి చెందారు.మృతి చెందిన కార్మికులు ఒడిశా రాష్ట్రానికి చెందిన సంతోష్, సోనియాగా గుర్తించారు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now