Police Saves Women Life: ప్రాణం నిలిపిన దేవుడు ఈ పోలీసు.. సీపీఆర్ చేసి మహిళ ప్రాణాలు కాపాడిన వలిగొండ పీఎస్ ఎస్సై (వైరల్ వీడియో)

ఆపదలో ఉన్న వ్యక్తి ప్రాణాలు కాపాడి ఓ పోలీసు దేవుడిగా మారారు. యాదాద్రి భువనగిరి - వలిగొండ పీఎస్ ఎస్సై మహేందర్ లాల్ విధుల్లో ఉన్న సమయంలో ఆ దారిలో ఓ మహిళకు గుండెపోటు వచ్చి సృహ కోల్పోయింది.

Police saves women life (Credits: X)

Hyderabad, Feb 11: ఆపదలో ఉన్న వ్యక్తి ప్రాణాలు కాపాడి ఓ పోలీసు దేవుడిగా మారారు. యాదాద్రి భువనగిరి - వలిగొండ పీఎస్ ఎస్సై మహేందర్ లాల్ విధుల్లో ఉన్న సమయంలో ఆ దారిలో ఓ మహిళకు గుండెపోటు వచ్చి సృహ కోల్పోయింది. వెంటనే స్పందించిన ఎస్సై సీపీఆర్ చేసి ఆమెను స్పృహలోకి తీసుకొచ్చి వెంటనే ఆస్పత్రికి తరలించారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement