Telangana: కొలిమిలో వ్యవసాయ పనిముట్లు తయారు చేసిన వేములవాడ డీఎస్పీ, ఉన్నత స్థాయిలో ఉన్నా కులవృత్తిపై ప్రేమ తగ్గలేదని నిరూపించిన అధికారి
రాజన్న సిరిసిల్ల - చందుర్తి మండలం మల్యాల గ్రామానికి చెందిన నాగేంద్రచారి, వేములవాడ పోలీస్ స్టేషన్లో డీఎస్పీగా విధులు కొనసాగిస్తున్నారు.. ఉన్నత స్థాయిలో ఉన్నా కులవృత్తిపై ప్రేమతో కొలిమిలో వ్యవసాయ పనిముట్లు తయారు చేశారు.
రాజన్న సిరిసిల్ల - చందుర్తి మండలం మల్యాల గ్రామానికి చెందిన నాగేంద్రచారి, వేములవాడ పోలీస్ స్టేషన్లో డీఎస్పీగా విధులు కొనసాగిస్తున్నారు.. ఉన్నత స్థాయిలో ఉన్నా కులవృత్తిపై ప్రేమతో కొలిమిలో వ్యవసాయ పనిముట్లు తయారు చేశారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ డీఎస్పీగా పని చేస్తున్న నాగేంద్ర చారి.. విధుల్లో భాగంగా చందుర్తి మండలం మల్యాల గ్రామానికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో రోడ్డు పక్కన ఉన్న కమ్మరి కొలిమిని చూసి ఆగారు. దగ్గరికి వెళ్లి ఆ కొలిమిలో పని చేస్తున్న వ్యక్తితో మాట్లాడారు. కాసేపు వ్యవసాయ పనిముట్లను సానబెడుతూ.. తన చిన్నతనంలో తండ్రికి కులవృత్తిలో సాయపడ్డ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఆనందంలో మునిగిపోయారు. షల్ మీడియాలో వైరల్‌గా మారిన డీఎస్పీ నాగేంద్ర వీడియోను చూసిన నెటిజన్లు అభినందిస్తున్నారు.
Here's Video
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Andhra Pradesh: బ్యాంకర్లతో ఏపీ సీఎం చంద్రబాబు కీలక సమావేశం, గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలపై ప్రధానంగా చర్చ, వీడియో ఇదిగో..
CM Chandrababu on Tirupati Stampede: తిరుపతి తొక్కిసలాట ఘటన, ఇద్దరు అధికారులు సస్పెండ్, గాయపడిన వారికి రేపు వైకుంఠ ద్వార దర్శనం చేయిస్తామని తెలిపిన చంద్రబాబు
Andhra Pradesh: కృష్ణా జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన, ధాన్యం సేకరణలో ఎక్కడా తప్పు జరగడానికి వీల్లేదని అధికారులకు ఆదేశాలు
Gango Renuka Thalli Audio Song: పుష్ప-2 గంగమ్మ జాతర సాంగ్ వచ్చేసింది, థియేటర్ లో ఈ పాటకు గూస్ బంప్స్ ఖాయం
Advertisement
Advertisement