Telangana: మా ఊర్లో వైన్ షాపులు కావాల్సిందే, మంగపేట గ్రామస్తుల ఏకగ్రీవ తీర్మానం వీడియో ఇదిగో, కోర్టు స్టే కారణంగా గత 5 సంవత్సరాల నుంచి ఆ ఊర్లో మద్యం షాపులు బంద్

మల్లూరు, వాగొడ్డుగూడెం గ్రామాల్లో మంగళవారం నిర్వహించిన పెస గ్రామ సభలో పాల్గొన్న గిరిజన ఓటర్లు ఆయా గ్రామాల్లో మద్యం షాపులు ఏర్పాటుకు ఆమోదం తెలుపుతున్నట్లు చేతులు పైకెత్తి వారి నిర్ణయాన్ని తెలియజేశారు.

'we want liquor shop' Slogans from Mangapet mandal of Mulugu district tribal people Watch Video

ములుగు జిల్లా మంగపేట మండలంలో 'మాకు మద్యం షాపులు కావాలి' అంటూ పెస గ్రామ సభ ద్వారా గిరిజన ప్రజలు ఆమోదం తెలిపారు. మల్లూరు, వాగొడ్డుగూడెం గ్రామాల్లో మంగళవారం నిర్వహించిన పెస గ్రామ సభలో పాల్గొన్న గిరిజన ఓటర్లు ఆయా గ్రామాల్లో మద్యం షాపులు ఏర్పాటుకు ఆమోదం తెలుపుతున్నట్లు చేతులు పైకెత్తి వారి నిర్ణయాన్ని తెలియజేశారు. కోర్టు స్టే కారణంగా మండలంలో గత 5 సంవత్సరాలుగా మద్యం షాపులు లేకపోవడం తీర్మానం చేసి గ్రామస్థులు నిర్ణయం తెలిపారు.

'we want liquor shop' Slogans from Mangapet mandal of Mulugu district tribal people Watch Video

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement