Konda Surekha Vs Prabhakar Reddy: దుబ్బాక కళ్యాణ లక్ష్మీ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఉద్రిక్తత.. ఓడిపోయిన వ్యక్తిని సభపైకి పిలవడంపై ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి అభ్యంతరం, రసాభాస
దుబ్బాక కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మంత్రి కొండా సురేఖ పాల్గొన్న ఈ సభలో గందరగోళం నెలకొంది.
దుబ్బాక కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మంత్రి కొండా సురేఖ పాల్గొన్న ఈ సభలో గందరగోళం నెలకొంది. ఓడిపోయిన అభ్యర్థిని సభ వేదిక పైకి పిలిచిన ప్రభుత్వ అధికారులు.. చిల్లర రాజకీయాలు మానుకోవాలని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మండిపడ్డారు.
చేగుంట మండలం వడియారం గ్రామంలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. సభా వేదికపై దుబ్బాక నుండి పోటి చేసి ఓడిపోయిన వ్యక్తి కూర్చున్నారు కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్ రెడ్డి.
చిల్లర రాజకీయాలు మానుకోవాలని, ప్రోటోకాల్ పాటించాలని సూచించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి. దౌర్జన్యానికి ప్రయత్నించిన కాంగ్రెస్ కార్యకర్తలు.. ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. వీడియో ఇదిగో, నా మూట నా ఇష్టం ఇక్కడ్నే పెడతా.. పోయి రేవంత్ రెడ్డికి చెప్పుకో పో, బస్సులో కండక్టర్‌తో వాగ్వాదానికి దిగన మహిళ ప్రయాణికురాలు
Tension at Dubbaka , Kalyana Lakshmi cheque distribution program
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)