DSC Results Today: లక్షలాది మంది అభ్యర్థులు ఎదురుచూస్తున్న తెలంగాణ డీఎస్సీ ఫలితాలు నేడే విడుదల.. సచివాలయంలో ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి
టీచర్ పోస్టుల భర్తీ కోసం తెలంగాణ సర్కారు నిర్వహించిన ఈ పరీక్ష ఫలితాల విడుదలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.
Hyderabad, Sep 30: లక్షలాది మంది అభ్యర్థులు ఎదురుచూస్తున్న తెలంగాణ డీఎస్సీ ఫలితాలు (DSC Results Today) నేడే విడుదల కానున్నాయి. టీచర్ పోస్టుల భర్తీ కోసం తెలంగాణ సర్కారు (Telangana Government) నిర్వహించిన ఈ పరీక్ష ఫలితాల విడుదలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. డీఎస్సీ ఫలితాలను సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సచివాలయంలో ఇవాళ ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నారు. జులై 18 నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు డీఎస్సీ పరీక్షలు నిర్వహించారు. 11,062 పోస్టుల కోసం మొత్తం 2.45లక్షల మంది అభ్యర్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)