Minister Sridhar babu: ట్యాంక్ బండ్ పై కారు భీభత్సం.. భారీగా ట్రాఫిక్ జామ్.. స్వయంగా చక్కదిద్దిన మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు (వీడియో)

హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ మీద ఓ కారు భీభత్సం సృష్టించింది. ట్యాంక్ బండ్ వైపు నుంచి వస్తున్న ఓ కారు అంబేద్కర్ కూడలి వద్ద అదుపు తప్పి ఫుట్ పాత్ పైకి దూసుకురావడంతో భారీగా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది.

Sridharbabu traffic clear (Credits: X)

Hyderabad, Dec 2: హైదరాబాద్ (Hyderabad) లోని ట్యాంక్ బండ్ (Tankbund) మీద ఓ కారు భీభత్సం సృష్టించింది. ట్యాంక్ బండ్ వైపు నుంచి వస్తున్న ఓ కారు అంబేద్కర్ కూడలి వద్ద అదుపు తప్పి ఫుట్ పాత్ పైకి దూసుకురావడంతో భారీగా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. ఇదే సమయంలో సెక్రటేరియట్ వైపు వెళ్తున్న రాష్ట్ర మంత్రి  దుద్దిల్ల శ్రీధర్ బాబు తన వాహనం ఆపి దిగి స్వయంగా ట్రాఫిక్‌ ను చక్కదిద్దారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

కీర్తీ సురేశ్, కాజల్ అగర్వాల్, పరిణితి చోప్రా వంటి టాప్ హీరోయిన్లను మోసం చేసిన తృతీయ జ్యూవెలరీ అధినేత కాంతి దత్‌ అరెస్ట్.. హిట్ అండ్ రన్, మోసం వంటి కేసులోనూ నిందితుడు

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

సంబంధిత వార్తలు

Share Now