Theft Caught on Camera: పట్టపగలే కారు అద్దాలను ద్వంసం చేసి రూ. 2 లక్షల చోరీ, సీసీటీవీ పుటేజీలో దొంగతనం చేస్తున్న దృశ్యాలు రికార్డు

జనగామ జిల్లా కేంద్రంలోని ICICI బ్యాంకులో దేవరుప్పుల మండలం కడవెండికి చెందిన ప్రతాప్ రెడ్డి రూ.2 లక్షలు డ్రా చేసి డబ్బును కారులో ఉంచాడు. కారును పంజాబ్ బ్యాంకు ఎదుట పార్క్ చేసి బ్యాంకులోకి వెళ్లారు. ఈ సమయంలో గుర్తు తెలియని దుండగులు కారు అద్దాలను ద్వంసం చేసి ఈ దొంగతనానికి పాల్పడ్డారు.

Theft Caught on Camera: Rs 2 lakh stolen by breaking car windows in broad daylight in Jangaon District Watch Video

జనగామ జిల్లా కేంద్రంలోని ICICI బ్యాంకులో దేవరుప్పుల మండలం కడవెండికి చెందిన ప్రతాప్ రెడ్డి రూ.2 లక్షలు డ్రా చేసి డబ్బును కారులో ఉంచాడు. కారును పంజాబ్ బ్యాంకు ఎదుట పార్క్ చేసి బ్యాంకులోకి వెళ్లారు. ఈ సమయంలో గుర్తు తెలియని దుండగులు కారు అద్దాలను ద్వంసం చేసి ఈ దొంగతనానికి పాల్పడ్డారు. దీనికి సంబంధించిన విజువల్స్ అక్కడ ఉన్న సీసీ పుటేజీలో రికార్డ్ అయ్యాయి. అర్థరాత్రి అపార్ట్‌మెంట్‌పై విరుచుకుపడిన 30 మంది హిజ్రాలు, రూ. 30 వేలు ఇవ్వాలని డిమాండ్, వీడియోలు ఇవిగో..

Heres' Video

 

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement