Theft Caught on Camera: వీడియో ఇదిగో, నడిరోడ్డు మీద మహిళ మెడలో నుంచి చైన్ లాక్కుని పరార్ అయిన దొంగలు

తెలంగాణలో నిర్మల్ జిల్లాలో దొంగలు రెచ్చిపోయారు. ముసుగులో వచ్చి నిర్మల్‌లోని మయూరి హోటల్ దగ్గర నడుస్తున్న మహిళ మెడలోని బంగారు గొలుసుకి లాక్కెళ్లిపోయారు. దీనికి సంబంధించిన విజువల్స్ సమీపంలోని సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. వీడియోలో మహిళ రోడ్డు మీద నడుచుకుంటూ వెళుతుండగా బైక్ మీద వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఆమె మెడలో నుంచి చైన్ లాక్కుని పరార్ అయ్యారు.

Thieves stole gold chain from the woman's neck In Nirmal Watch Video

తెలంగాణలో నిర్మల్ జిల్లాలో దొంగలు రెచ్చిపోయారు. ముసుగులో వచ్చి నిర్మల్‌లోని మయూరి హోటల్ దగ్గర నడుస్తున్న మహిళ మెడలోని బంగారు గొలుసుకి లాక్కెళ్లిపోయారు. దీనికి సంబంధించిన విజువల్స్ సమీపంలోని సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. వీడియోలో మహిళ రోడ్డు మీద నడుచుకుంటూ వెళుతుండగా బైక్ మీద వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఆమె మెడలో నుంచి చైన్ లాక్కుని పరార్ అయ్యారు.  ఏటీఎంలో డబ్బులు విత్ డ్రా చేసేవాళ్లు ఈ వీడియో చూడండి, ప్లాస్టిక్ పట్టీ సాయంతో మీ డబ్బులను స్మార్ట్‌గా దొంగిలిస్తున్న మైనర్లు

Here's Video

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement