Nizamabad: నిజామాబాద్‌లో రెచ్చిపోయిన దొంగలు.. ఓ ఇంటి ముందు పార్క్ చేసిన బైక్ చోరీ, సీసీటీవలో రికార్డు అయిన దృశ్యాలు, వీడియో ఇదిగో

తెలంగాణలోని నిజామాబాద్‌ లో దొంగలు రెచ్చిపోయారు. నాందేవ్వాడలో అర్ధరాత్రి ఓ ఇంటి ముందు పార్క్ చేసిన బైక్ ను చోరీ చేశారు.

Thieves Hulchul in Nizamabad, Bike Stolen from Namdevwada at Midnight(X)

తెలంగాణలోని నిజామాబాద్‌(Nizamabad)లో దొంగలు(Thieves) రెచ్చిపోయారు. నాందేవ్వాడలో అర్ధరాత్రి ఓ ఇంటి ముందు పార్క్ చేసిన బైక్ ను చోరీ(Bike Stolen) చేశారు.

సీసీటీవీ కెమెరాల్లో దొంగతనానికి సంబంధించిన దృశ్యలు రికార్డు అయ్యాయి. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వరుస దొంగతనాల నేపథ్యంలో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

గచ్చిబౌలిలో ఏసీబీకి చిక్కిన విద్యుత్‌ శాఖ ఏడీఈ సతీశ్‌.. రూ.50 వేలు లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన సతీశ్‌

హైదరాబాద్‌ గచ్చిబౌలిలో ఏసీబీకి చిక్కారు విద్యుత్‌ శాఖ ఏడీఈ సతీశ్‌ . రూ.50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబట్టారు ఏడీఈ సతీశ్‌ . ట్రాన్స్‌ఫార్మర్‌ మంజూరుకు రూ.75 వేలు డిమాండ్‌ చేశారు ఏడీఈ.

 Thieves Hulchul in Nizamabad, Bike Stolen from Namdevwada at Midnight

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement