Tiger in Nirmal: నిర్మల్ రోడ్డు మీద రాజసం ఒలకబోస్తూ పెద్దపులి సంచారం.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో మీరూ చూడండి..!

నిర్మల్ జిల్లాలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. సారంగాపూర్ మండలం మహబూబ్ ఘాట్స్ పై రోడ్డు దాటుతుండగా అటుగా వెళుతున్న కొందరు యువకులకు పెద్దపులి కనిపించింది.

Tiger in Nirmal (Credits: X)

Nirmal, Nov 11: నిర్మల్ జిల్లాలో పెద్దపులి (Tiger) సంచారం కలకలం రేపుతోంది. సారంగాపూర్ మండలం మహబూబ్ ఘాట్స్ పై రోడ్డు దాటుతుండగా అటుగా వెళుతున్న కొందరు యువకులకు పెద్దపులి కనిపించింది. వెంటనే ఈ  సమాచారాన్ని ఫారెస్ట్ అధికారులకు (Forest Officials)  అందించగా వాళ్లు  ఘటనస్థలానికి చేరుకున్నారు. రాజసం ఒలకబోస్తూ పెద్దపులి రోడ్డు దాటుతున్న వీడియో వైరల్ గా మారింది.

మంచిర్యాల జిల్లాలో పెద్దపులి సంచారం, అధికారులను అప్రమత్తం చేసిన అటవీ శాఖ సిబ్బంది..వీడియో

Here's Video:

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement