Revanth Reddy: వీడియో ఇదిగో, రాజీవ్ గాంధీ భార్య ఇందిరా గాంధీ అంటూ నోరు జారిన రేవంత్ రెడ్డి, సెటెర్లు వేస్తున్న బీఆర్ఎస్ నేతలు

రాజీవ్ గాంధీ భార్య ఇందిరా గాంధీ.. ప్రధాన మంత్రి, రాష్ట్రపతి పదవులను త్యజించి త్యాగానికి మారు పేరుగా నిలబడిందంటూ వ్యాఖ్యలు చేశారు. అయితే ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ తల్లి అనే సంగతి మరచి భార్య అని సంబోధించడం ఆయనకే చెల్లిందంటూ బీఆర్ఎస్ నేతలు ఘాటుగా సెటైర్లు వేస్తున్నారు.

TPCC Chief Revanth Reddy

తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నోరు జారారు. రాజీవ్ గాంధీ భార్య ఇందిరా గాంధీ.. ప్రధాన మంత్రి, రాష్ట్రపతి పదవులను త్యజించి త్యాగానికి మారు పేరుగా నిలబడిందంటూ వ్యాఖ్యలు చేశారు. అయితే ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ తల్లి అనే సంగతి మరచి భార్య అని సంబోధించడం ఆయనకే చెల్లిందంటూ బీఆర్ఎస్ నేతలు ఘాటుగా సెటైర్లు వేస్తున్నారు.

టీపీసీసీ అధ్యక్షుడై ఉండి మాజీ ప్రధాని అయిన ఇందిరా గాంధీ గూర్చి కనీసం అవగాహన లేకుండా మాట్లాడడం సిగ్గుచేటు. తల్లుల ఆత్మ గౌరవానికి భంగం కలిగేలా బ్రోకర్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. వెంటనే తల్లులందరికి క్షమాపణ చెప్పాలని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి డిమాండ్ చేశారు.

TPCC Chief Revanth Reddy

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)