No Darshan Quota For TG Leaders: అవన్నీ పుకార్లే..తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలపై నిర్ణయం తీసుకోలేదన్న ఈవో శ్యామలరావు

తెలంగాణకు చెందిన ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలను వారానికి రెండు రోజుల పాటు అనుమతిస్తామని టీటీడీ వెల్లడించినట్లుగా ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే.

TTD EO Shyamala Rao clarifies No Darshan Quota For TG Leaders(X)

తెలంగాణకు చెందిన ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలను వారానికి రెండు రోజుల పాటు అనుమతిస్తామని టీటీడీ వెల్లడించినట్లుగా ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో డయల్ యువర్ ఈవో కార్యక్రమం తర్వాత మాట్లాడిన శ్యామలరావు..అవన్నీ పుకార్లేనని కొట్టిపారేశారు.

తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖపై దర్శనం కేటాయింపు నిర్ణయం తీసుకున్నట్లు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవమని ..పుకార్లను నమ్మవద్దని కోరారు. తెలంగాణ ప్రజాప్రతినిధులకు గుడ్ న్యూస్, కీలక నిర్ణయం తీసుకున్న టీటీడీ..ఇకపై వారానికి రెండుసార్లు సిఫారసు లేఖలకు అనుమతి 

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement