Kinnera Mogulaiah: అమానుషం..పద్మ శ్రీ మొగులయ్య ఇంటి కాంపౌండ్ వాల్‌ను కూల్చేసిన గుర్తు తెలియని వ్యక్తులు, పోలీసులకు ఫిర్యాదు

రాష్ట్ర ప్రభుత్వం మొగులయ్యకు హయత్ నగర్లో కేటాయించిన స్థలంలో నిర్మించుకున్న కాంపౌండ్ వాల్‌ను రాత్రికి రాత్రి కూల్చివేశారు గుర్తుతెలియని వ్యక్తులు. ఈ నేపథ్యంలో సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు పోలీసులు. తనకు జరిగిన అన్యాయంపై ప్రభుత్వం స్పందించాలని కిన్నెర మొగులయ్య ఆవేదన వ్యక్తం చేశారు.

Unidentified persons demolished Padma Shri awardee Darshanam Mogulaiah House compound wall(X)

రాష్ట్ర ప్రభుత్వం మొగులయ్యకు హయత్ నగర్లో కేటాయించిన స్థలంలో నిర్మించుకున్న కాంపౌండ్ వాల్‌ను రాత్రికి రాత్రి కూల్చివేశారు గుర్తుతెలియని వ్యక్తులు. ఈ నేపథ్యంలో సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు పోలీసులు. తనకు జరిగిన అన్యాయంపై ప్రభుత్వం స్పందించాలని కిన్నెర మొగులయ్య ఆవేదన వ్యక్తం చేశారు.  తండ్రి కలను నిజం చేసిన కుమార్తెలు, ఇద్దరు కుమార్తెలకు ప్రభుత్వ ఉద్యోగం, ఆ తండ్రి ఆనందం వర్ణించలేం.. 

Here's Tweet:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Double Murder in Kerala: దారుణం, భార్య ఫోన్‌లో కిస్ ఎమోజి చూసిన భర్త, ఆవేశం తట్టుకోలేక వేట కొటవలితో నరికి చంపిన భర్త, అడ్డు వచ్చిన ఆమె ప్రియుడిని కూడా కిరాతకంగా..

MLC Kavitha on Pink Book: పింక్ బుక్ రాస్తున్నాం.. అధికారులారా జాగ్రత్త, హెచ్చరించిన ఎమ్మెల్సీ కవిత, అధికారంలోకి వస్తే ఎవరిని వదిలిపెట్టం అని మండిపాటు

Gorantla Madhav: గోరంట్ల మాధవ్‌కు నోటీసులు ఇచ్చిన విజయవాడ పోలీసులు, అత్యాచార బాధితుల గుర్తింపు బహిర్గతం చేశారని వాసిరెడ్డి పద్మ ఫిర్యాదు, మార్చి 5న విచారణకు హాజరుకావాలని ఆదేశాలు

Who Is Rekha Gupta? ఢిల్లీ సీఎంగా ఎన్నికైన రేఖా గుప్తా ఎవరు? ఎమ్మెల్యేగా ఎన్నికైన తొలిసారే సీఎం పదవి ఎలా వరించింది, షాలిమార్ బాగ్ ఎమ్మెల్యే పూర్తి బయోగ్రఫీ ఇదే..

Advertisement
Advertisement
Share Now
Advertisement