Telangana: తెలంగాణ ప‌ర్య‌ట‌న‌కు వచ్చిన కేంద్ర ఆర్థికమంత్రి నిర్మల, పార్టీ బ‌లోపేతంపై జ‌హీరాబాద్ పార్ల‌మెంటు నియోజక వర్గ నేతలతో భేటీ

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ గురువారం తెలంగాణ ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చారు. తెలంగాణ‌లోని ప‌లు పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గాల‌కు బీజేపీ అధిష్ఠానం ప‌లువురు కేంద్ర మంత్రుల‌ను కో ఆర్డినేట‌ర్లుగా నియ‌మించిన సంగ‌తి తెలిసిందే.

Union Ministers Nirmala Sitharaman arrives Telangana

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ గురువారం తెలంగాణ ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చారు. తెలంగాణ‌లోని ప‌లు పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గాల‌కు బీజేపీ అధిష్ఠానం ప‌లువురు కేంద్ర మంత్రుల‌ను కో ఆర్డినేట‌ర్లుగా నియ‌మించిన సంగ‌తి తెలిసిందే. ఇందులో భాగంగా జ‌హీరాబాద్ పార్ల‌మెంటు కో ఆర్డినేట‌ర్‌గా నియ‌మితులైన నిర్మ‌లా సీతారామ‌న్ గురువారం నుంచి 3 రోజుల పాటు నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలో ప‌ర్య‌టించ‌నున్నారు.

ఈ ప‌ర్య‌ట‌న నిమిత్తం గురువారం హైద‌రాబాద్ వ‌చ్చిన నిర్మ‌లా సీతారామ‌న్‌కు బీజేపీ శ్రేణులు శంషాబాద్ విమానాశ్ర‌యంలో ఘ‌న స్వాగ‌తం ప‌లికాయి.అనంత‌రం ఆమె నియోజ‌క‌వ‌ర్గ స్థాయి నేత‌ల‌తో భేటీ అయ్యారు. 3 రోజుల పాటు ఆమె నియోజ‌కవ‌ర్గంలోని ప‌లు ప్రాంతాల్లో ప‌ర్య‌టిస్తూ ఆయా ప్రాంతాల స్థానిక నేత‌ల‌తో భేటీ అవుతూ... పార్టీ బ‌లోపేతంపై దిశానిర్దేశం చేయ‌నున్నారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Telangana Railway Projects: కాజిపేట రైల్వే డివిజన్ ఏర్పాటు.. కొత్త రైల్వే లైన్లను మంజూరు చేయండి, కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిసిన మంత్రి కోమటిరెడ్డి, ఎంపీలు

PM Modi: తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపుపై ప్రధానమంత్రి మోదీ ట్వీట్.. శ్రమించిన కార్యకర్తలను చూసి గర్వపడుతున్నా అని ట్వీట్

Karimnagar Graduate MLC Election: కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్‌రెడ్డిపై బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి గెలుపు.. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో విజయం సాధించిన అంజిరెడ్డి

Ranjana Nachiyaar Quits BJP: తమిళనాడులో బీజేపీకి బిగ్ షాక్, ఎన్‌ఈపీ అమలు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పార్టీకి ప్రముఖ నటి రంజనా నచియార్ రాజీనామా, విజయ్ టీవీకే పార్టీలోకి జంప్

Advertisement
Advertisement
Share Now
Advertisement