Manda Krishna Madiga on Revanth Reddy: రేవంత్‌కు రెడ్డి కుల పిచ్చి బాగా ఉంది, ఆయన కంటే మిగతా రెడ్లే నయం, మంద కృష్ణ మాదిగ సంచలన వ్యాఖ్యలు
రేవంత్‌కు రెడ్డి కుల పిచ్చి ఉంది. ఆయన కంటే మిగతా రెడ్లే నయం. అన్ని పార్టీలకు రెడ్డిలను అధ్యక్షులు చేయాలని రేవంత్ కొరుకున్నట్లుగానే బీసీని తీసేసి కిషన్ రెడ్డిని బీజేపీ అధ్యక్షుడిని చేసిందని మంద కృష్ణ మాదిగ అన్నారు. రేవంత్ రెడ్డి కంటే పిట్టల దొర నయం అని విమర్శించారు.

ఎస్సీ వర్గీకరణ జరగాల్సింది పార్లమెంట్లో అయితే రేవంత్ రెడ్డి ఒక్క మాట మాట్లాడలేదు. రేవంత్ రెడ్డి ఎస్సీ వర్గీకరణ చేస్తామంటే నమ్మడానికి మేము ఏమన్నా చెవిలో పూలు పెట్టుకున్నామా.వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోతే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోనే ఉండడు.. బీజేపీ లేదా బీఆర్ఎస్ పార్టీలో చేరతాడు. రేవంత్ ఒంటి మీద కండువా ఇప్పటికి మూడు సార్లు మారింది. అంతకు ముందు బీజేపీ అనుబంధ సంస్థలో ఉండేవాడు.ఎప్పుడు ఎక్కడ ఉంటాడో తెలియని రేవంత్ రెడ్డి మాటలకు ఏం విలువ ఉంటుంది. ఇలాంటి వాడిని మేం ఎలా నమ్మాలని మందకృష్ణ మాదిగ ప్రశ్నించారు.
Here's Videos
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)