Video: రాత్రి వేళ ట్రాఫిక్ లేదని సిగ్నల్ క్రాస్ చేస్తుండగా గుద్దేసిన కారు, ట్రాఫిక్ సిగ్నల్ ను ఎల్లప్పుడూ పాటించాలని వీడియోషేర్ చేసిన సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు
ఏ సమయంలోనైనా ట్రాఫిక్ నియమనిబంధనలు పాటించాల్సిందేనని లేకుంటే ఇలా ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉందని వీడియో ద్వారా అవగాహన కల్పించారు. ట్రాఫిక్ సిగ్నల్ ను ఎల్లప్పుడూ పాటించాలని సూచించారు. ఆ వీడియో ఇదిగో...
సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సోషల్ మీడియాలో ఓ పాత వీడియో షేర్ చేసి ట్రాఫిక్ సిగ్నల్ గురించి తెలిపారు. రాత్రి సమయాల్లో మరియు ఎలాంటి ట్రాఫిక్ లేనప్పుడు ట్రాఫిక్ సిగ్నల్ పాటించాల్సిన అవసరం లేదనేది అపోహ మాత్రమేనని వీడియో ద్వారా తెలిపారు. ఏ సమయంలోనైనా ట్రాఫిక్ నియమనిబంధనలు పాటించాల్సిందేనని లేకుంటే ఇలా ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉందని వీడియో ద్వారా అవగాహన కల్పించారు. ట్రాఫిక్ సిగ్నల్ ను ఎల్లప్పుడూ పాటించాలని సూచించారు. ఆ వీడియో ఇదిగో...
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)