Goddess Kanyaka Parameswari: రూ.6 కోట్లతో అమ్మవారి అలంకరణ, మహబూబ్‌నగర్‌ జిల్లా వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయంలో శరన్నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక అలంకరణ..వైరల్ వీడియో

ఇవాళ అమ్మవారు మహాలక్ష్మిగా దర్శనమివ్వనుండగా ప్రత్యేకంగా రూ.6,66,66,666.66తో అలంకరించారు. రూ. 6 కోట్ల నగదు చూసి భక్తులు ఆశ్యర్యపోయారు.

Viral Video Idol of Goddess Kanyaka Parameswari decorated with Rs.6 crore cash(video grab)

మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో బ్రాహ్మణవాడలో వాసవి కన్యకాపరమేశ్వరి దేవాలయంలో శరన్నవరాత్రులు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇవాళ అమ్మవారు మహాలక్ష్మిగా దర్శనమివ్వనుండగా ప్రత్యేకంగా రూ.6,66,66,666.66తో అలంకరించారు. రూ. 6 కోట్ల నగదు చూసి భక్తులు ఆశ్యర్యపోయారు.  డీజే టిల్లు పాటకు స్టెప్పులేసిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, వైరల్‌గా మారిన వీడియో

Here's Video:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)



సంబంధిత వార్తలు