Viral Video: వీడియో ఇదిగో, పట్టాలు దాటుతుండగా దూసుకొచ్చిన గూడ్స్ రైలు, సమయస్ఫూర్తితో పట్టాలపై పడుకుని ప్రాణాలు కాపాడుకున్న మహిళ
గూడ్స్ రైలు ఆమె శరీరం మీదుగా వెళ్లడంతో ఓ మహిళ తప్పించుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వికారాబాద్ జిల్లా నావంద్గి రైల్వే స్టేషన్ లో ఓ గిరిజన మహిళ రైల్వే పట్టాలు దాటుతున్న క్రమంలో ఒక్కసారిగా గూడ్స్ ట్రైన్ రావడంతో పట్టాల పై సదరు మహిళ అలాగే పడుకుంది.
గూడ్స్ రైలు ఆమె శరీరం మీదుగా వెళ్లడంతో ఓ మహిళ తప్పించుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వికారాబాద్ జిల్లా నావంద్గి రైల్వే స్టేషన్ లో ఓ గిరిజన మహిళ రైల్వే పట్టాలు దాటుతున్న క్రమంలో ఒక్కసారిగా గూడ్స్ ట్రైన్ రావడంతో పట్టాల పై సదరు మహిళ అలాగే పడుకుంది. తన శరీరాన్ని ఏమాత్రం కదపకుండా ట్రైన్ పూర్తిగా వెళ్ళెంతవరకు అలానే పడుకుంది. ట్రైన్ వెళ్ళిపోయాక మహిళా సురక్షితంగా ప్రాణాలతో బయటపడింది. ఒకానొక సమయంలో, ఆమె చుట్టూ చూడటానికి ఆమె తల ఎత్తడానికి ప్రయత్నించింది. అయితే సంఘటనను రికార్డ్ చేస్తున్న వ్యక్తి వీడియోలో ఆమెను హెచ్చరించడం వినవచ్చు.దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. దారుణం, ఆస్తిని కాజేసి తల్లికి అన్నం పెట్టకుండా తరిమేసిన నలుగురు కొడుకులు, ఆకలి తట్టుకోలేక పోలీసులకు ఫిర్యాదు చేసిన తల్లి, వీడియో ఇదిగో..
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)