Dog Attack in Hyderabad: కుక్కల దాడిలో చిన్నారి మృతిపై స్పందించిన తెలంగాణ మంత్రి కేటీఆర్, బిడ్డను తిరిగి తీసుకురాలేనని నాకు తెలుసు, ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకుంటామని వెల్లడి
హైదరాబాద్ నగరంలో అంబర్ పేట పరిధిలో వీధి కుక్కల దాడిలో చిన్నారి మృతి చెందడంపై మంత్రి తారక రామారావు స్పందించారు. కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాము, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా మా వంతు కృషి చేస్తామని తెలంగాణ మంత్రి కెటి రామారావు అన్నారు.
హైదరాబాద్ నగరంలో అంబర్ పేట పరిధిలో వీధి కుక్కల దాడిలో చిన్నారి మృతి చెందడంపై మంత్రి తారక రామారావు స్పందించారు. కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాము, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా మా వంతు కృషి చేస్తామని తెలంగాణ మంత్రి కెటి రామారావు అన్నారు. మున్సిపాలిటీలలో వీధి కుక్కల బెడదను పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నాము. మేము జంతు సంరక్షణ కేంద్రాలు, జంతు జనన నియంత్రణ కేంద్రాలను అందుకోసం ఏర్పాటు చేశామని తెలిపారు. నేను బిడ్డను తిరిగి తీసుకురాలేనని నాకు తెలుసు. ఇలాంటివి పునరావృతం కాకుండా నా శక్తి మేరకు అన్నీ చేస్తానని తెలంగాణ మంత్రి కెటి రామారావు తెలిపారు.
Here's ANI Tweet
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)