Hyderabad: బండి ఫైనాన్స్ కట్టలేక రోజూవారీ కూలి ఆత్మహత్య, ఫైనాన్స్ కంపెనీ డబ్బులు కట్టాలని ఒత్తిడి చేయడంతో మైసమ్మగూడ చెరువులోకి దూకి సూసైడ్

హైదరాబాద్ - కుత్బుల్లాపూర్ పరిధిలో నివాసం ఉండే లక్ష్మణ్(25) అనే దినసరి కూలి ఫైనాన్స్ పెట్టి బైక్ కొనగా గత 3 నెలలుగా రూ.20 వేలు బండి ఫైనాన్స్ కట్టలేదు. ఫైనాన్స్ వారు ఫోన్ చేసి డబ్బులు కట్టాలని ఒత్తిడి చేయడంతో మైసమ్మగూడ చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.

young man committed suicide after failing to repay finance for bike in Hyderabad

Young Man Committed Suicide: హైదరాబాద్ - కుత్బుల్లాపూర్ పరిధిలో నివాసం ఉండే లక్ష్మణ్(25) అనే దినసరి కూలి ఫైనాన్స్ పెట్టి బైక్ కొనగా గత 3 నెలలుగా రూ.20 వేలు బండి ఫైనాన్స్ కట్టలేదు. ఫైనాన్స్ వారు ఫోన్ చేసి డబ్బులు కట్టాలని ఒత్తిడి చేయడంతో మైసమ్మగూడ చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.

young man committed suicide after failing to repay finance for bike in Hyderabad

Video

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement