Koti Bank ATM Center: కోఠిలోని బ్యాంకు ఏటీఎం సెంటర్‌లో చోరికి యువకుడి యత్నం.. సెక్యురిటీ గార్డు లేకపోవడంతో దొంగతనానికి యత్నం, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడి గుర్తింపు

హైదరాబాద్ కోఠిలోని బ్యాంకు ఏటీఎం సెంటర్‌(Bank ATM Center)లో చోరీకి యువకుడు ప్రయత్నించాడు. కోఠి(Koti)లోని కొటాక్ మహేంద్ర బ్యాంక్ ఏటీఎం సెంటర్‌లో ఘటన చోటు చేసుకుంది.

Youth attempts robbery at bank ATM center in Koti(X)

హైదరాబాద్ కోఠిలోని బ్యాంకు ఏటీఎం సెంటర్‌(Bank ATM Center)లో చోరీకి యువకుడు ప్రయత్నించాడు. కోఠి(Koti)లోని కొటాక్ మహేంద్ర బ్యాంక్ ఏటీఎం సెంటర్‌లో ఘటన చోటు చేసుకుంది. సెక్యూరిటీ గార్డు లేకపోవడాన్ని చూసి ఏటీఎం మెషిన్‌ ఓపెన్ చేసేందుకు గౌతమ్ రాజేష్(Gowtham Rajesh) అనే యువకుడి యత్నించాడు.

ఎంత ప్రయత్నించినా అది తెరుచుకోకపోవడంతో కోపోద్రికుడై ఏటీఎం మెషిన్‌ను కింద పడేసి ధ్వంసం చేసి అక్కడి నుంచి పరార్ అయ్యారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడు గౌతమ్ రాజేష్‌ను గుర్తించి అరెస్ట్ చేశారు పోలీసులు.  దారుణం, భార్య తనను వదిలేసి వెళ్లిపోయిందనే కోపంతో కూతురుని బావిలో తోసి హత్య చేసిన తండ్రి, వీడియో ఇదిగో..

Youth Attempts Theft at Bank ATM Center Koti

 

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement