Telangana: చికెన్ ముక్క గొంతులో ఇరుక్కుని యువకుడు మృతి, ఇలా చేసి ఉంటే బతికే అవకాశాలు ఉన్నాయని తెలిపిన డాక్టర్, వీడియో ఇదిగో..
ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
Youth Died After a Piece of Chicken Stuck in His Throat: తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లా ఫరూక్ నగర్ మండలం ఎలికట్ట గ్రామంలో కూలిపని చేసుకునే జార్ఖండ్ వాసి జితేంద్ర చికెన్ తింటుండగా గొంతులో చికెన్ ముక్క ఇరుక్కొని అస్వస్థతకు గురయ్యాడు.. ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై డాక్టర్ ముఖర్జీ మడివాడా స్పందించారు. అటువంటి సమయంలో మనం ఎలా కాపాడుకోవాలో వీడియో ద్వారా వివరించాడు.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)