Republic Day 2025: రిపబ్లిక్ డే.. వినూత్న రీతిలో దేశభక్తిని చాటుకున్న యువకులు.. తాటి చెట్టుపైకి ఎక్కి త్రివర్ణ పతకం ఆవిష్కరణ, వీడియో ఇదిగో
గణతంత్ర దినోత్సవం( Republic Day 2025) రోజున అరుదైన సంఘటన జరిగింది. వినూత్న రీతిలో దేశభక్తిని చాటుకున్నారు ఇద్దరు యువకులు.
గణతంత్ర దినోత్సవం( Republic Day 2025) రోజున అరుదైన సంఘటన జరిగింది. వినూత్న రీతిలో దేశభక్తిని చాటుకున్నారు ఇద్దరు యువకులు. మహబూబాబాద్ జిల్లా కురవి మండలం నల్లేలా గ్రామంలో తాటి చెట్టు(Toddy) ఎక్కి త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు ఇద్దరు యువకులు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
దేశ వ్యాప్తంగా రిపబ్లిక్ డే వేడుకలు(Republic Day 2025) అంబరాన్నంటాయి. ఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం సైనిక బలగాల గౌరవ వందనం స్వీకరించారు. 129 హెలికాప్టర్ యూనిట్‌కు చెందిన Mi-17V-5 హెలికాప్టర్లు రాష్ట్రపతి భవనం(Rashtrapati Bhavan)లో తమ విధులకు బయలుదేరాయి.
గణతంత్ర దినోత్సవ వేడుకలు(Republic Day) ఆకాశం నుండి పుష్పవర్షంతో ప్రారంభమయ్యాయి. జాతీయ పతాకం 🇮 గ్రూప్ కెప్టెన్ ఆలోక్ అహ్లావత్, సేనా పతాకం: వింగ్ కమాండర్ శైలేంద్ర సింగ్, నౌకాదళ పతాకం: వింగ్ కమాండర్ రోహిత్ తివారి, వాయుసేన పతాకం: వింగ్ కమాండర్ వినయ్ ఉన్నారు. 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు.. త్రివిధ దళాల విన్యాసం, పూల వర్షం కురిపించిన హెలికాప్టర్లు, వీడియో ఇదిగో
Youth Hoist Tricolor a top of Palm Tree on Republic Day
Tags
Advertisement
సంబంధిత వార్తలు
World Sleep Day: భారతదేశంలో సగం మందికి నిద్ర కరువు, రోజుకు 4 గంటలు కూడా నిద్రపోలేకపోతున్నామని ఆవేదన
Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)
Telangana Group-1 Results Released: తెలంగాణ గ్రూప్ -1 పరీక్ష ఫలితాలు విడుదల, అభ్యర్థులు మార్కులను tspsc.gov.in ద్వారా చెక్ చేసుకోవచ్చు
Ranganath on Pranay Murder Case: కూతురు మీద ప్రేమతో మరో ఇంటి వ్యక్తిని చంపడం కరెక్ట్ కాదు, ప్రణయ్ హత్య కేసుపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్
Advertisement
Advertisement
Advertisement