Revanth Reddy: వైఎస్సార్ ఉచిత విద్యుత్ ఇస్తాం అంటే కరెంట్ తీగల మీద బట్టలు ఆరేసుకోవాలని చంద్రబాబు అన్నాడు, రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
ఆనాడు చంద్రబాబు బషీర్ బాగ్ ఘటనలో రైతులను పిట్టలను కాల్చినట్లు కాల్చితే ఆ ప్రభుత్వంలో కేసీఆర్ భాగస్వామిగా ఉన్నాడు: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి
ఆనాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉచిత విద్యుత్ ఇస్తాం అంటే కరెంట్ తీగల మీద బట్టలు ఆరేసుకోవాలి అని చంద్రబాబు నాయుడు అన్నాడు. ఆనాడు చంద్రబాబు బషీర్ బాగ్ ఘటనలో రైతులను పిట్టలను కాల్చినట్లు కాల్చితే ఆ ప్రభుత్వంలో కేసీఆర్ భాగస్వామిగా ఉన్నాడు: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)