Sharmila Met DK Shivakumar: డీకే శివకుమార్‌తో భేటీ అయిన వైఎస్‌ షర్మిల, రాజకీయ వర్గాల్లో చర్చకు తెరలేపిన సమావేశం, వీడియో ఇదిగో..

బెంగళూరులో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌తో వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల భేటీ అయ్యారు. ఈ సమావేశం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతోంది. కాగా మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించి కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో అభినందనలు తెలిపేందుకే వెళ్లారా..లేక వేరే కారణాలు ఉన్నాయా అనేది తెలియాల్సి ఉంది.

Sharmila Met DK Shivakumar (Photo-ANI)

బెంగళూరులో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌తో వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల భేటీ అయ్యారు. ఈ సమావేశం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతోంది. కాగా మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించి కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో అభినందనలు తెలిపేందుకే వెళ్లారా..లేక వేరే కారణాలు ఉన్నాయా అనేది తెలియాల్సి ఉంది.

Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement

Advertisement
Advertisement
Share Now
Advertisement