Tim Cook Meets PM Modi: ప్రధాని మోదీని కలిసిన యాపిల్ సీఈఓ టిమ్ కుక్, భారత్ లో పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటన

భారత్ లో పర్యటించిన యాపిల్ సీఈఓ టిమ్ కుక్ ప్రధాని నరేంద్ర మోదీని కలిసారు. విద్య, డెవలపర్‌ల నుండి తయారీ, పర్యావరణం వరకు దేశమంతటా వృద్ధి చెందడానికి, పెట్టుబడులు పెట్టడానికి మేము కట్టుబడి ఉన్నామని మీటింగ్ అనంతరం తెలిపారు.

Apple CEO Tim Cook Meets PM Modi (Photo-Twitter)

భారత్ లో పర్యటిస్తున్న యాపిల్ సీఈఓ టిమ్ కుక్.. ప్రధాని నరేంద్ర మోదీని కలిసారు. విద్య, డెవలపర్‌ల నుండి తయారీ వరకు, అలాగే పర్యావరణం వరకు దేశమంతటా అభివృద్ధి కోసం యాపిల్ కంపెనీ పెట్టుబడులు పెట్టడానికి రెడీగా ఉందని  మీటింగ్ అనంతరం యాపిల్ సీఈఓ తెలిపారు. భారతదేశ భవిష్యత్తుపై సాంకేతికత సానుకూల ప్రభావం చూపుతుందని మేము ఇందులో భాగస్వామ్యం అవుతామని కుక్ తెలిపారు. ఈ సందర్భంగా  ప్రధాని నరేంద్రమోదీకి ధన్యవాదాలు అంటూ ట్విట్టర్ వేదికగా తెలిపారు.

Here's Tim Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now