India's First Apple Store: వీడియో ఇదిగో, ఇండియాలో మొట్టమొదటి యాపిల్ స్టోర్ ప్రారంభం, ముంబై బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో గేట్లు ఒపెన్ చేసిన ఆపిల్ సీఈఓ టిమ్ కుక్
యాపిల్ సీఈఓ టిమ్ కుక్ ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో భారతదేశపు మొట్టమొదటి ఆపిల్ స్టోర్‌కు గేట్‌లను తెరిచారు.ముంబై తర్వాత రెండు రోజులకే దేశ రాజధాని న్యూఢిల్లీ (New Delhi)లో రెండో యాపిల్ రిటైల్ స్టోర్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించారు
యాపిల్ సీఈఓ టిమ్ కుక్ ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో భారతదేశపు మొట్టమొదటి ఆపిల్ స్టోర్‌కు గేట్‌లను తెరిచారు.ముంబై తర్వాత రెండు రోజులకే దేశ రాజధాని న్యూఢిల్లీ (New Delhi)లో రెండో యాపిల్ రిటైల్ స్టోర్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించారు. ఢిల్లీ సాకెట్‌లోని సెలెక్ట్ సిటీవాక్ మాల్‌లో ఏప్రిల్ 20వ తేదీన ఉదయం 10 గంటలకు యాపిల్ రిటైల్ స్టోర్‌ను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురానున్నారు.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)