Apple Delaying Employee Bonuses: ఆపిల్ కంపెనీపై ఆర్ధికమాంద్యం ఎఫెక్ట్, ఈ సారి ఉద్యోగులకు బోనస్ లేనట్టే, కొత్త ఉద్యోగులను కూడా తీసుకోని టెక్ దిగ్గజం

ఆర్ధికమాంద్యం ఎఫెక్ట్ తో టెక్ కంపెనీలకు (Tech compenies) కష్టాలు మొదలయ్యాయి.ఇప్పటికే పలు కంపెనీలు ఉద్యోగులను తొలగించాయి. మరికొన్ని సంస్థలు ఖర్చులు తగ్గించుకుంటున్నాయి. అదేబాటలో పయనిస్తోంది ఆపిల్ కంపెనీ (Apple INC). ప్రతి సంవత్సరం ఉద్యోగులకు ఇచ్చే బోనస్‌ ను నిలిపివేసింది

New York, March 15: ఆర్ధికమాంద్యం ఎఫెక్ట్ తో టెక్ కంపెనీలకు (Tech compenies) కష్టాలు మొదలయ్యాయి.ఇప్పటికే పలు కంపెనీలు ఉద్యోగులను తొలగించాయి. మరికొన్ని సంస్థలు ఖర్చులు తగ్గించుకుంటున్నాయి. అదేబాటలో పయనిస్తోంది ఆపిల్ కంపెనీ (Apple INC). ప్రతి సంవత్సరం ఉద్యోగులకు ఇచ్చే బోనస్‌ ను నిలిపివేసింది (delaying employee bonuses). ఏటా రెండుసార్లు ఉద్యోగులకు బోనస్, ప్రమోషన్లను ప్రకటిస్తుంది ఆపిల్ కంపెనీ. ఏప్రిల్, అక్టోబర్ నెలల్లో ఎంప్లాయిస్ పర్ఫామెన్స్ ఆధారంగా బోనస్ ఇస్తుంది. కానీ ఆర్ధిక మాంద్యం కారణంగా ఉద్యోగులకు మొండిచేయి ఇచ్చింది. అంతేకాదు కొత్త ఉద్యోగుల నియామకాల విషయంలో కూడా ఆపిల్ కంపెనీ ఆచితూచి వ్యవహరిస్తోంది.ఉద్యోగం మానేసి వెళ్లిపోయినవారి స్థానంలో కొత్తవాళ్లను తీసుకోవడం లేదు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement