Telegram Fraud Alert: టెలిగ్రామ్‌లో మూవీస్ డౌన్లోడ్ చేయడానికి లింక్ లు క్లిక్ చేస్తున్నారా, అయితే మీరు సైబర్ బారీలో పడినట్లే, హెచ్చరికలు జారీ చేసిన విశాఖ పోలీసులు

టెలిగ్రామ్ లో మూవీస్ డౌన్లోడ్ చేయడానికి లింక్ లు క్లిక్ చేస్తున్నారా, లింక్ ద్వారా డౌన్లోడ్ చేసే వారిని టార్గెట్ చేస్తూ సైబర్ నేరగాళ్లు దాడులు చేస్తున్నారు... జాగ్రత్తగా ఉండండి. మీ ఫోన్ ఆపరేటింగ్ అంతా మోసగాళ్ల చేతుల్లోకి పోతుంది.

Representational Image (Photo Credits: Pixabay)

టెలిగ్రామ్ లో మూవీస్ డౌన్లోడ్ చేయడానికి లింక్ లు క్లిక్ చేస్తున్నారా, లింక్ ద్వారా డౌన్లోడ్ చేసే వారిని టార్గెట్ చేస్తూ సైబర్ నేరగాళ్లు దాడులు చేస్తున్నారు... జాగ్రత్తగా ఉండండి. మీ ఫోన్ ఆపరేటింగ్ అంతా మోసగాళ్ల చేతుల్లోకి పోతుంది. మీ ఫోన్ కి కనీసం ఓటీపి కూడా రాకుండానే మీకు తెలియకుండానే మీ అకౌంట్లో ఉన్న డబ్బు మాయం చేస్తారు. ఇలాంటి మోసాలతో జాగ్రత్తగా ఉండాలని, సైబర్ ఫిర్యాదుల కోసం 1930కి కాల్ చేయాలని విశాఖ పోలీసులు హెచ్చరిక మెసేజ్ జారీ చేశారు.

Here's Update

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement