ChatGPT Accounts Hacked: ఛాట్‌జీపీటీ అకౌంట్లు హ్యాక్, టాప్ లిస్టులో భారతీయుల ఖాతాలు, షాకింగ్ విషయాలను వెల్లడించిన గ్రూప్-ఐబి నివేదిక

ChatGPT అకౌంట్లు హ్యాక్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. చాట్‌జిపిటి ఖాతాలు హ్యాక్ చేయబడిన తర్వాత దాదాపు 1,00,000 మంది వ్యక్తుల డేటా రాజీపడిందని గ్రూప్-ఐబి నివేదిక వెల్లడించింది.

Twitter data breach Hacker put 200M users’ private information Representative image

ChatGPT అకౌంట్లు హ్యాక్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. చాట్‌జిపిటి ఖాతాలు హ్యాక్ చేయబడిన తర్వాత దాదాపు 1,00,000 మంది వ్యక్తుల డేటా రాజీపడిందని గ్రూప్-ఐబి నివేదిక వెల్లడించింది. హ్యాక్ అయిన డేటాలో భారతీయులవే ఎక్కువగా ఉన్నాయని సమాచారం. గ్రూప్-ఐబి అనేది సింగపూర్‌కు చెందిన సైబర్ టెక్నాలజీ కంపెనీ, ఇది 1,00,000 కంటే ఎక్కువ దొంగల బారిన పడిన పరికరాలను గుర్తించిందని, అందులో ChatGPT ఆధారాలు సేవ్ చేయబడ్డాయి. భారత్ (12,632), పాకిస్థాన్ (9,217), బ్రెజిల్ (6,531) సైబర్ దాడి వల్ల వినియోగదారులు ప్రభావితమైన అగ్ర దేశాలు అని గ్రూప్-IB యొక్క థ్రెట్ ఇంటెలిజెన్స్ యూనిట్ వెల్లడించింది.

Mint News

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement