Cure OTP Frauds: ఓటీపీ మోసాలకు ఇక చెక్.. ఐఐటీ మండి సరికొత్త సాంకేతికత
అంతకంతకూ పెరిగిపోతున్న వన్ టైం పాస్వర్డ్ (ఓటీపీ) మోసాలను అరికట్టడం కోసం ఐఐటీ మండి శాస్త్రవేత్తలు కొత్త వ్యవస్థను అందుబాటులోకి తీసుకొస్తున్నారు.
Newdelhi, Mar 27: అంతకంతకూ పెరిగిపోతున్న వన్ టైం పాస్వర్డ్ (ఓటీపీ) (OTP) మోసాలను (Frauds) అరికట్టడం కోసం ఐఐటీ మండి (IIT Mandi) శాస్త్రవేత్తలు కొత్త వ్యవస్థను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. పాస్ వర్డ్ ఆధారిత హ్యాకింగ్ నుంచి రక్షణ కల్పించే ‘అడాప్ ఐడీ’ టెక్నాలజీని ఐఐటీ-మండి, ఐఐటీ-కాన్పూర్ ఆధ్వర్యంలో నెలకొల్పిన డీప్ అల్గారిథమ్స్ కంపెనీ అభివృద్ధి చేసింది. అథెంటికేషన్ కోసం రక్షణాత్మక వ్యవస్థలో భాగంగా మల్టీలేయర్ యూజర్ బయోమెట్రిక్ బేస్డ్ బిహేవియర్ ప్యాటర్న్స్ ను వినియోగించనున్నట్టు శాస్త్రవేత్తలు వెల్లడించారు.
Advertisement
సంబంధిత వార్తలు
Norovirus Outbreak: నోరో వైరస్ కలకలం.. క్రూయిజ్లో వందల మంది ప్రయాణీకులకు నోరోవైరస్, వాంతులతో భయానక వాతావరణం, వివరాలివే
TRAI Clarifies OTP Delays: ఓటీపీ ఆలస్యాలపై క్లారిటీ ఇచ్చిన ట్రాయ్, యూజర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా, డిసెంబర్ 1 నుంచి కొత్త రూల్స్
OTP Messages May Get Delayed: డిసెంబర్ 1 నుండి ఓటీపీ మెస్సేజ్లు ఆలస్యం, ట్రాయ్ కొత్త నిబంధనలు..ఎందుకో తెలుసా?
Financial Fraud in India: భారత్ లో ప్రతీ ఇద్దరిలో ఒకరు ఆర్థిక మోసాలతో నష్టపోయినవారే.. లోకల్‌ సర్కిల్స్‌ సర్వేలో వెల్లడి
Advertisement
Advertisement
Advertisement