Frontdesk Layoffs: ఆగని లేఆప్స్, కంపెనీలో ఉన్న మొత్తం 200 మంది ఉద్యోగుల్ని తీసేసిన టెక్ దిగ్గజం ఫ్రంట్‌డెస్క్, జనవరి నెలలో 30,000కు పైగా ఉద్యోగులు రోడ్డు మీదకు
అమెరికాకు చెందిన టెక్ కంపెనీ ‘ఫ్రంట్‌డెస్క్’ సీఈవో.. కేవలం రెండు నిమిషాల గూగుల్‌మీట్ కాల్‌తో కంపెనీలోని మొత్తం 200మంది ఉద్యోగులను తొలగించారు.దివాలా తీసిన కంపెనీగా ముద్ర పడకుండా కంపెనీ యాజమాన్యం ఈ చర్యను చేపట్టినట్టు తెలిసింది.
అమెరికాకు చెందిన టెక్ కంపెనీ ‘ఫ్రంట్‌డెస్క్’ సీఈవో.. కేవలం రెండు నిమిషాల గూగుల్‌మీట్ కాల్‌తో కంపెనీలోని మొత్తం 200మంది ఉద్యోగులను తొలగించారు.దివాలా తీసిన కంపెనీగా ముద్ర పడకుండా కంపెనీ యాజమాన్యం ఈ చర్యను చేపట్టినట్టు తెలిసింది. ఇదిలా ఉంటే జనవరిలోనే 122 కంటే ఎక్కువ టెక్ కంపెనీలు మరియు స్టార్టప్‌లు 30,000 కంటే ఎక్కువ మంది ఉద్యోగులను ఉద్యోగులను తొలగించాయి.
లేఆఫ్-ట్రాకింగ్ వెబ్‌సైట్ Layoffs.fyi డేటా ప్రకారం, 122 టెక్ కంపెనీలు 31, 751 మంది ఉద్యోగులను (ఫిబ్రవరి 3 నాటికి) రోడ్డు మీదకు పంపాయి. స్టార్టప్‌లతో సహా టెక్ కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా 2022 మరియు 2023లో 425,000 కంటే ఎక్కువ మంది ఉద్యోగులను తొలగించాయి, అదే సమయంలో భారతదేశంలో 36,000 కంటే ఎక్కువ మంది ఉద్యోగులు తొలగించబడ్డారు.
Here's News
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)