Pan Aadhaar Linking: పన్ను చెల్లింపుదారులకు మరోసారి అలర్ట్, మార్చి 31వ తేదీలోపు పాన్-ఆధార్ లింక్ చేసుకోవాలని సూచించిన ఆదాయపు పన్ను శాఖ

పన్ను చెల్లింపుదారులను ఆదాయపు పన్ను శాఖ మరోసారి అలర్ట్ చేసింది. పాన్-ఆధార్ గడువును అనుసంధానించడం సమీపిస్తోందని వెంటనే లింక్ చేయాలని సూచించింది. 31.03.2023 తేదీకి ముందు పాన్ ఆధార్ లింక్ చేసుకోవాలని ఆదాయపు పన్ను శాఖ తెలిపింది. పాన్ ను ఆధార్ తో లింక్ చేయడానికి విధానానికి సంబంధించి తరచుగా అడిగే ప్రశ్నలను కింది ట్వీట్ లో చూడండి

Income Tax (Photo-IANS)

Here's Income Tax India Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement

Advertisement
Advertisement
Share Now
Advertisement