Jeff Bezos vs Elon Musk: ప్రపంచంలో అత్యంత ధనవంతుడిగా అమెజాన్‌ అధినేత జెఫ్‌బెజోస్‌, రెండో స్థానానికి పడిపోయిన ఎలోన్‌ మస్క్‌

ప్రపంచ అపర కుబేరుడుగా అమెజాన్‌ అధినేత జెఫ్‌బెజోస్‌ నిలిచారు. మొత్తం 200 బిలియన్‌ డాలర్ల సంపదతో తొలిస్థానాన్ని దక్కించుకున్నారు. ఇక ప్రపంచంలోనే అపరకుబేరుడిగా ఉన్న ఎలోన్‌ మస్క్‌ రెండో స్థానానికి పడిపోయారు. 9 నెలల కాలంలో తొలిసారి బ్లూమ్‌బెర్గ్‌ వరల్డ్‌ రిచెస్ట్‌ బిలియనీర్‌ జాబితాలో స్థానాన్ని కోల్పోయారు

Jeff Bezos vs Elon Musk (Photo Credit: Wikimedia Commons)

ప్రపంచ అపర కుబేరుడుగా అమెజాన్‌ అధినేత జెఫ్‌బెజోస్‌ నిలిచారు. మొత్తం 200 బిలియన్‌ డాలర్ల సంపదతో తొలిస్థానాన్ని దక్కించుకున్నారు. ఇక ప్రపంచంలోనే అపరకుబేరుడిగా ఉన్న ఎలోన్‌ మస్క్‌ రెండో స్థానానికి పడిపోయారు. 9 నెలల కాలంలో తొలిసారి బ్లూమ్‌బెర్గ్‌ వరల్డ్‌ రిచెస్ట్‌ బిలియనీర్‌ జాబితాలో స్థానాన్ని కోల్పోయారు. టెస్లా కంపెనీ షేర్లు 7.2 శాతం కుప్పకూలిపోవడంతో బిలియనీర్ల స్థానంలో తొలిస్థానంలో ఉన్న మస్క్‌ రెండో స్థానానికి పడిపోయారు.

Here's News

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement