Layoffs at Ernst & Young: కొనసాగుతున్న కోతలు.. 3 వేలమందికి యెర్నెస్ట్ అండ్ యంగ్ ఉద్వాసన

దిగ్గజ సంస్థలు (Global Companies) సైతం ఉద్యోగులను (Employees) పెద్దమొత్తంలో తీసివేస్తున్నాయి. తాజాగా 3 వేలమందికి యెర్నెస్ట్ అండ్ యంగ్ ఉద్వాసన పలికింది.

Layoff Representational Image (File Photo) (Photo Credits: Pixabay)

New Delhi, April 18: ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం భయాలు కొనసాగుతున్నాయి. దిగ్గజ సంస్థలు (Global Companies) సైతం ఉద్యోగులను (Employees) పెద్దమొత్తంలో తీసివేస్తున్నాయి. తాజాగా 3 వేలమందికి యెర్నెస్ట్ అండ్ యంగ్ ఉద్వాసన పలికింది. ఇది మొత్తం వర్క్ ఫోర్స్ లో 5 శాతంగా ఉన్నది. అవసరానికి మించి ఉద్యోగులు ఉన్నారన్న కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు కంపెనీ తెలిపింది.

Layoffs in 2023: నియామకాలు తగ్గినప్పటికీ, 50 శాతం మంది దేశీయ ఉద్యోగులు జాబ్ మారడానికి సిద్ధంగా లేరు



సంబంధిత వార్తలు