LinkedIn Begins Layoffs: ఆగని ఉద్యోగాల కోత, వందలాది మందిని తొలగిస్తున్న లింక్డ్‌ఇన్, రిక్రూట్‌మెంట్ డిపార్ట్‌మెంట్ నుండి తొలగింపులు

మైక్రోసాఫ్ట్ యాజమాన్యంలో ఉన్న లింక్డ్‌ఇన్ రిక్రూట్‌మెంట్ డిపార్ట్‌మెంట్ నుండి ఉద్యోగులను తొలగించనున్నట్లు తెలిపింది. అయితే ప్రస్తుతం ఇందులో ఎంత మంది ఉద్యోగులను తొలగించింది అనే దాని మీద ఎటువంటి స్పష్టమైన సమాచారం అందివ్వలేదు.

LinkedIn (Photo Credits: ANI)

మైక్రోసాఫ్ట్ యాజమాన్యంలో ఉన్న లింక్డ్‌ఇన్ రిక్రూట్‌మెంట్ డిపార్ట్‌మెంట్ నుండి ఉద్యోగులను తొలగించనున్నట్లు తెలిపింది. అయితే ప్రస్తుతం ఇందులో ఎంత మంది ఉద్యోగులను తొలగించింది అనే దాని మీద ఎటువంటి స్పష్టమైన సమాచారం అందివ్వలేదు.2023 ప్రారంభంలో టెక్ రంగంలో ఉద్యోగాలు కోల్పోయిన చాలామందికి ఉద్యోగావకాశాలు కల్పించిన లింక్డ్‌ఇన్ (LinkedIn) ఇప్పుడు ఉద్యోగులను తొలగిస్తూ నిర్ణయం తీసుకోవడంతో టెక్ ప్రపంచం షాక్ కి గురవుతోంది. కాగా 2023 ప్రారంభంలోనే 10 వేల మందిని తొలగించినట్టుగా మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల ‍స్వయంగా ప్రకటించారు. అయితే ప్రస్తుతం తొలగించిన ఉద్యోగుల సంఖ్య, తొలగించడానికి గల కారణాలు త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉంది.

Here's Update

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement