LinkedIn Layoffs: లింక్డిన్‌కు లేఆఫ్స్‌ సెగ, 716 మందికి పింక్‌ స్లిప్‌లు జారీ చేసిన మైక్రోసాఫ్ట్‌ కంపెనీ, చైనా జాబ్‌ అప్లికేషన్‌ షట్‌డౌన్‌ చేయాలని నిర్ణయం

మైక్రోసాఫ్ట్‌కు చెందిన ఎంప్లాయిమెంట్‌ సోషల్‌ నెట్‌వర్క్‌ లింక్డిన్‌కు లేఆఫ్స్‌ సెగ తగిలింది. తాజాగా, 716 మందికి పింక్‌ స్లిప్‌లు జారీ చేయగా.. అదే సంస్థ చైనా కేంద్రంగా సేవలందిస్తున్న జాబ్‌ అప్లికేషన్‌ను షట్‌డౌన్‌ చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.

LinkedIn (Photo Credits: ANI)

మైక్రోసాఫ్ట్‌కు చెందిన ఎంప్లాయిమెంట్‌ సోషల్‌ నెట్‌వర్క్‌ లింక్డిన్‌కు లేఆఫ్స్‌ సెగ తగిలింది. తాజాగా, 716 మందికి పింక్‌ స్లిప్‌లు జారీ చేయగా.. అదే సంస్థ చైనా కేంద్రంగా సేవలందిస్తున్న జాబ్‌ అప్లికేషన్‌ను షట్‌డౌన్‌ చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. లింక్డిన్‌ గత సంవత్సరంలోని ప్రతి త్రైమాసికంలో ఆదాయాన్ని గడించింది. కానీ, దాని మాతృ సంస్థ మైక్రోసాఫ్ట్‌ లేఆఫ్స్‌ కొనసాగిస్తుంది. లింక్డిన్‌ దాదాపు 20,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వారిలో దాదాపు 3.5 శాతం ఉద్యోగాల కోతలకు దారి తీసినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి.

Tweet

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement