Mukesh Ambani: ఆదానిని వెనక్కి నెట్టేసిన అంబానీ, దేశంలో అత్యంత సంపన్నులలో నంబర్ వన్ గా నిలిచిన రిల్ అధినేత, దేశ సంపదలో మూడో వంతు ముంబైలోనే..
దేశీయ అపర కుబేరుడిగా మళ్లీ ముకేశ్ అంబానీ నిలిచారు.గౌతమ్ అదానీని వెనక్కినెట్టి 82 బిలియన్ డాలర్లతో దేశంలో సంపన్నులలో అగ్రస్థానంలో నిలిచినట్లు హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్-2023 స్పష్టం చేసింది.
దేశీయ అపర కుబేరుడిగా మళ్లీ ముకేశ్ అంబానీ నిలిచారు.గౌతమ్ అదానీని వెనక్కినెట్టి 82 బిలియన్ డాలర్లతో దేశంలో సంపన్నులలో అగ్రస్థానంలో నిలిచినట్లు హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్-2023 స్పష్టం చేసింది. ప్రపంచ టాప్-10 కుబేరుల్లో భారత్ నుంచి ఈసారి ముకేశ్‌కు మాత్రమే చోటు దక్కింది.ఆయన 9వ స్థానంలో ఉన్నారు. 53 బిలియన్ డాలర్లతో అదానీ గ్రూప్ సంస్థల అధిపతి గౌతమ్ అదానీ దేశీయ ధనవంతుల్లో రెండో స్థానంలో ఉన్నారు.
మొత్తంమీద, 41 మంది భారతీయ బిలియనీర్లు గత సంవత్సరంతో పోల్చినప్పుడు వారి సంపద కనీసం 1 బిలియన్ డాలర్లు, 122.7 బిలియన్ డాలర్ల సంచిత సంపదను కోల్పోయారు.భారతదేశ ఆర్థిక రాజధాని ముంబై కూడా భారతదేశంలో మొత్తం బిలియనీర్లలో మూడవ వంతును ఆక్రమించింది. తరువాత స్థానంలో ఢిల్లీ ఉంది.
Here's Update
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)