Netflix Ends Password Sharing In India: యూజర్లకు నెట్‌ఫ్లిక్స్ భారీ షాక్, పాస్‌వర్డ్‌ను షేర్ చేసుకునే వెసులుబాటు తొలగిస్తున్నట్టు ప్రకటన
భారతీయ వినియోగదారులకు నెట్‌ఫ్లిక్స్ భారీ షాకిచ్చింది. పాస్‌వర్డ్‌ను షేర్ చేసుకునే వెసులుబాటును తొలగిస్తున్నట్టు తెలుస్తోంది. అదే జరిగితే నెట్‌ఫ్లిక్స్ పాస్‌వర్డ్ ఒక్క కుటుంబానికే పరిమితం అవుతుంది. అది కూడా నేటి నుంచే అమలు చేస్తున్నట్టు సమాచారం.
భారతీయ వినియోగదారులకు నెట్‌ఫ్లిక్స్ భారీ షాకిచ్చింది. పాస్‌వర్డ్‌ను షేర్ చేసుకునే వెసులుబాటును తొలగిస్తున్నట్టు తెలుస్తోంది. అదే జరిగితే నెట్‌ఫ్లిక్స్ పాస్‌వర్డ్ ఒక్క కుటుంబానికే పరిమితం అవుతుంది. అది కూడా నేటి నుంచే అమలు చేస్తున్నట్టు సమాచారం. పాస్‌వర్డ్‌ను ఎవరికి పడితే వారికి షేర్ చేస్తుండడంతో ఆదాయానికి గండిపడుతోందని భావించిన నెట్‌ఫ్లిక్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. పాస్‌వర్డ్‌ను కుటుంబంతో కాకుండా బయటి వ్యక్తులకు షేర్ చేస్తున్న యూజర్లకు ఈ-మెయిల్స్ పంపింది. ఇకపై ఇంట్లోని వారు (కుటుంబ సభ్యులు) మాత్రమే పాస్‌వర్డ్ ఉపయోగించుకోగలుగుతారని, ఎక్కడైనా, ఏ ప్రదేశంలోనైనా ఉపయోగించుకోవచ్చని తెలిపింది.
Here's ANI Tweet
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Hotel Roof Collapses in Tirupati: తిరుపతిలో పెను ప్రమాదం.. మినర్వా గ్రాండ్ హోటల్ లో కూలిన సీలింగ్.. భయాందోళనతో బయటకు పరుగులు తీసిన భక్తులు (వీడియో)
Youth Suicide Attempts In Medak: భూ సమస్య పరిష్కరించడం లేదని మెదక్ కలెక్టరేట్ భవనం పైకి ఎక్కి యువకుడి ఆత్మహత్యాయత్నం.. వైరల్ వీడియో
Astrology: మార్చి 11 నుంచి ఈ మూడు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే.
Advertisement
Advertisement
Advertisement