New Rule at Twitter: రోజుకు 12 గంటల పాటు వారానికి ఏడు రోజులు పని చేయాల్సిందే, ఉద్యోగులకు ఆదేశాలు జారీ చేసిన ట్విట్టర్ అధినేత ఎలోన్ మస్క్

ఎలోన్ మస్క్ ట్విట్టర్ కొనుగోలు చేసిన తర్వాత సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా కొంతమంది ట్విట్టర్ ఇంజనీర్లు రోజుకు 12 గంటలు మరియు వారానికి ఏడు రోజులు పని చేయవలసిందిగా ఆర్డర్ పాస్ చేశారని సమాచారం.

Elon musk (Photo-ANI)

ఎలోన్ మస్క్ ట్విట్టర్ కొనుగోలు చేసిన తర్వాత సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా కొంతమంది ట్విట్టర్ ఇంజనీర్లు రోజుకు 12 గంటలు మరియు వారానికి ఏడు రోజులు పని చేయవలసిందిగా ఆర్డర్ పాస్ చేశారని సమాచారం. మార్పుల కోసం ఎలోన్ మస్క్ యొక్క కఠినమైన గడువును చేరుకోవడానికి వారు అదనపు గంటలు పని చేయాల్సి ఉంటుందని ట్విట్టర్‌లోని నిర్వాహకులు ఉద్యోగులకు చెప్పారు.

ట్విట్టర్‌లోని నిర్వాహకులు కొంతమంది ఉద్యోగులను వారానికి ఏడు రోజులు 12 గంటల షిఫ్టులలో పని చేయాలని ఆదేశించినట్లుగా సీఎన్ఎన్ నివేదిక తెలిపింది. ఓవర్‌టైమ్ పే లేదా కాంప్ టైం" లేదా ఉద్యోగ భద్రత గురించి ఎటువంటి చర్చ లేకుండా ఉద్యోగులను అదనపు గంటలు పని చేయమని కోరినట్లు ఆ నివేదిక తెలిపింది. చేయని వారిని ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లుగా బెదిరింపులు వస్తున్నాయని ఉద్యోగులు తెలిపినట్లుగా కథనం వెలువరించింది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement