WhatsApp Banned 71 Lakh Accounts: ఇండియాలో 71 లక్షల అకౌంట్స్ బ్యాన్ చేసిన వాట్సాప్, అన్నీ ఆన్‌లైన్ స్కామ్‌ ఖాతాల అకౌంట్లే..

2023 నవంబర్ నెలలో 'వాట్సాప్' భారతదేశంలో ఏకంగా 71 లక్షల అకౌంట్స్ బ్యాన్ చేసింది. పెరుగుతున్న ఆన్‌లైన్ స్కామ్‌లను తగ్గించడంలో భాగంగా సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. గత నవంబర్​లో యూజర్ల నుంచి వాట్సప్ 8841 వినతులను అందుకుంది.

WhatsApp (Photo Credits: Pixabay)

2023 నవంబర్ నెలలో 'వాట్సాప్' భారతదేశంలో ఏకంగా 71 లక్షల అకౌంట్స్ బ్యాన్ చేసింది. పెరుగుతున్న ఆన్‌లైన్ స్కామ్‌లను తగ్గించడంలో భాగంగా సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. గత నవంబర్​లో యూజర్ల నుంచి వాట్సప్ 8841 వినతులను అందుకుంది. ఇందులో స్పామ్ ఖాతాలకు సంబంధించిన కంప్లైంట్స్ వంటివి ఉన్నాయి. ఈ నేపథ్యంలో 2021 కొత్త ఐటీ రూల్స్‌ని దృష్టిలో ఉంచుకుని యూజర్స్ నుంచి స్వీకరించిన వినతుల కారణంగా వాట్సాప్ 71 లక్షల అకౌంట్స్ మీద నిషేధం విధించింది.

Here's News

 

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement