Aadhaar-PAN Linking: గుడ్ న్యూస్, పాన్ కార్డుతో ఆధార్ లింక్ గడువు జూన్ 30 వరకు పొడిగించిన కేంద్రం, త్వరగా అప్‌డేట్ చేసుకోవాలని సూచన
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) శాశ్వత ఖాతా సంఖ్య (PAN)ని ఆధార్‌తో లింక్ చేయడానికి చివరి తేదీని జూన్ 30, 2023 వరకు పొడిగించింది. మార్చి 28, 2023న విడుదల చేసిన ఒక పత్రికా ప్రకటనలో CBDT పేర్కొంది. పన్ను చెల్లింపుదారులకు పాన్ ఆధార్ లింక్ చేసే ప్రక్రియను 30 జూన్ వరకు పొడిగించామని తెలిపింది.

Here's UPdate
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)