Pegasystems Layoffs: అమెజాన్ బాటలో మరో దిగ్గజం, 4 శాతం ఉద్యోగులను తొలగిస్తున్న సాఫ్ట్‌వేర్ కంపెనీ పెగాసిస్టమ్స్, స్టాక్ మార్కెట్లో భారీ నష్టాలతో కంపెనీ

సాఫ్ట్‌వేర్ కంపెనీ పెగాసిస్టమ్స్ 2023లో ఆర్థిక మాంద్యం భయంతో 6,000 మంది ఉద్యోగులలో 4 శాతం మందిని తొలగిస్తోంది.స్టాక్ షేరు ధర 69 శాతం క్షీణించడంతో పెగాసిస్టమ్స్ షేర్ హోల్డర్లు భారీ నష్టాలను చవిచూశారని అంతకుముందు నివేదికలు తెలిపాయి.ఈ నేపథ్యంలో కంపెనీ 4 శాతం ఉద్యోగులను తొలగించేందుకు రెడీ అయింది.

Pegasystems Logo (Photo Credit: Facebook)

సాఫ్ట్‌వేర్ కంపెనీ పెగాసిస్టమ్స్ 2023లో ఆర్థిక మాంద్యం భయంతో 6,000 మంది ఉద్యోగులలో 4 శాతం మందిని తొలగిస్తోంది.స్టాక్ షేరు ధర 69 శాతం క్షీణించడంతో పెగాసిస్టమ్స్ షేర్ హోల్డర్లు భారీ నష్టాలను చవిచూశారని అంతకుముందు నివేదికలు తెలిపాయి.ఈ నేపథ్యంలో కంపెనీ 4 శాతం ఉద్యోగులను తొలగించేందుకు రెడీ అయింది. ఖర్చులు తగ్గించుకునే దిశగా అడుగులు వేస్తోంది. కొత్త సంవత్సరంలో భారీ ఉద్యోగాల కోతలను ప్రకటించిన అమెజాన్, సేల్స్‌ఫోర్స్‌లో ఈ సాఫ్ట్‌వేర్ కంపెనీ కూడా చేరింది. దాదాపు 18,000 మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు అమెజాన్ ప్రకటించగా, సేల్స్‌ఫోర్స్ దాదాపు 7,000 మంది ఉద్యోగులను వెళ్లమని కోరింది.

Here's Update

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement