Aditya-L1 Mission: భూమికి దూరంగా చిన్న చుక్కలాగా చంద్రమామ, ఆదిత్య ఎల్1 పంపిన లేటెస్ట్ విజువల్స్ ఇవిగో..

సూర్యునిపై అధ్యయనం చేసేందుకు దేశపు తొలి మిషన్ ఆదిత్య ఎల్1, భూమిపైకి వెళ్లే రెండో విన్యాసాన్ని విజయవంతంగా నిర్వహించిందని ఇస్రో మంగళవారం తెల్లవారుజామున తెలిపింది.తాజాగా భూమి, చంద్రునికి సంబంధించిన ఫోటోలను పంపింది. భూమికి దూరంగా ఎక్కడో చుక్కలాగా చంద్రుడు కనిపిస్తున్నాడు

Aditya-L1 Mission (Photo-X)

సూర్యునిపై అధ్యయనం చేసేందుకు దేశపు తొలి మిషన్ ఆదిత్య ఎల్1, భూమిపైకి వెళ్లే రెండో విన్యాసాన్ని విజయవంతంగా నిర్వహించిందని ఇస్రో మంగళవారం తెల్లవారుజామున తెలిపింది.తాజాగా భూమి, చంద్రునికి సంబంధించిన ఫోటోలను పంపింది. భూమికి దూరంగా ఎక్కడో చుక్కలాగా చంద్రుడు కనిపిస్తున్నాడు. భూమి చుట్టూ అలా మెల్లిగా తిరుగుతూ చందమామ దూరంగా వెళుతున్నాడు. ఈ వీడియోని ఇస్రో తన ఎక్స్ లో పంచుకుంది.

Aditya-L1 Mission: Earth & the Moon as seen by the camera on-board Aditya-L1

Here's ISRO Video

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement