Energy Drinks-Sleepless: ఎనర్జీ డ్రింక్స్ తాగుతున్నారా? అయితే మీకు నిద్రలేమి సమస్య ఉన్నట్టే.. తాజా అధ్యయనంలో వెల్లడి
18-35 ఏండ్ల మధ్య వయసు గల 53,266 మందిపై పరిశోధకులు ఈ అధ్యయనం నిర్వహించారు.
Newdelhi, Jan 30: రోజూ శక్తినిచ్చే పానీయాలు (ఎనర్జీ డ్రింక్స్) (Energy Drinks) తాగేవారు నిద్రలేమితో (Sleepless) బాధపడుతున్నట్టు తాజా అధ్యయనం ఒకటి తేల్చింది. 18-35 ఏండ్ల మధ్య వయసు గల 53,266 మందిపై పరిశోధకులు ఈ అధ్యయనం నిర్వహించారు. ఇందులో ప్రతిరోజూ ఎనర్జీ డ్రింక్ తాగేవారు అప్పుడప్పుడు తాగేవారు లేదా వాటి జోలికి వెళ్లని వారితో పోలిస్తే రోజులో గంటసేపు తక్కువ నిద్రపోతున్నట్టు గుర్తించారు. రోజుకు రెండుసార్లు ఈ డ్రింక్స్ తాగేవారు ఆరు గంటల కంటే తక్కువే నిద్రపోతున్నారని గుర్తించారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)