Fight Against Air Pollution: వాయు కాలుష్యానికి చెక్.. కార్బన్ డయాక్సైడ్ తో పాటు పలు గ్రీన్ హౌస్ వాయువులను శోషించుకొని, కాలుష్యాన్ని తగ్గించే సరికొత్త పదార్థాన్ని కనుగొన్న యూకే, చైనా శాస్త్రవేత్తలు
కార్బన్ డయాక్సైడ్ తో పాటు పలు గ్రీన్ హౌస్ వాయువులను శోషించుకొని, కాలుష్యాన్ని తగ్గించే సరికొత్త పదార్థాన్ని యూకే, చైనాకు చెందిన శాస్త్రవేత్తలు కనుగొన్నారు.
Newdelhi, May 12: కార్బన్ డయాక్సైడ్ (CO2) తో పాటు పలు గ్రీన్ హౌస్ వాయువులను (Green House Gases) శోషించుకొని, కాలుష్యాన్ని తగ్గించే సరికొత్త పదార్థాన్ని యూకే (UK), చైనాకు (China) చెందిన శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ధృవ అణువులు సమృద్ధిగా ఉండే ఈ పదార్థాన్ని ‘కేజ్ ఆఫ్ కేజెస్’గా పిలుస్తున్నారు. ఇది నీటిలో మరింత స్థిరత్వంతో పని చేస్తుందని.. తేమ, తడి వాయు ప్రవాహాల నుంచి సైతం ఇది కార్బన్ డయాక్సైడ్ ను గ్రహిస్తుందన్నారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)