Flowers-Dinosaurs: డైనోసార్ల కన్నా పువ్వులు ఇంకెంతో పురాతనం.. శాస్త్రవేత్తల తాజా అధ్యయనం
పూల మొక్కలు 12.5 కోట్ల సంవత్సరాల పూర్వం అంటే డైనోసార్ల(రాక్షస బల్లులు) కంటే ముందే పరిణామం చెందినట్లు తాజా అంతర్జాతీయ అధ్యయనం వెల్లడించింది.
Newdelhi, Apr 14: పూల మొక్కలు (Flower Plants) 12.5 కోట్ల సంవత్సరాల పూర్వం అంటే డైనోసార్ల(రాక్షస బల్లులు) (Dinosaurs) కంటే ముందే పరిణామం చెందినట్లు తాజా అంతర్జాతీయ అధ్యయనం వెల్లడించింది. డైనోసార్లు అంతరించినప్పటికీ పూల మొక్కలు నేటికీ నిలిచి ఉన్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు. భూమిపై జీవుల పరిణామం గురించి తెలుసుకోవడానికి పువ్వుల సృష్టికి సంబంధించిన అధ్యయనాలు ఉపయోగపడతాయని పేర్కొన్నారు.
Advertisement
సంబంధిత వార్తలు
Man Grows Ganja Plants in Pots: మేడపైన కుండీల్లో గంజాయి మొక్కలు పెంచుతున్న వ్యక్తి అరెస్ట్.. వరంగల్ లో ఘటన (వీడియోతో)
Plants Scream: మొక్కలకూ ప్రాణమున్నదని మరోసారి రుజువైంది. కూకటివేళ్లతో పెకిలిస్తే అవీ ఆక్రందనలు చేస్తాయి.. అల్ట్రా సౌండ్ ఫ్రీక్వెన్సీ ధ్వనులను తొలిసారిగా రికార్డు చేసిన శాస్త్రవేత్తలు
Vastu Tips: మనీ ప్లాంట్ విషయంలో ఈ తప్పులు చేస్తే...డబ్బులు ఖర్చు అయిపోయి దరిద్రులవడం ఖాయం...
Bio Ethanol Energy Plants in AP: ఏపీలో మరో రూ.1425 కోట్ల పెట్టుబడులు, పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన సీఎం జగన్ మోహన్ రెడ్డి
Advertisement
Advertisement
Advertisement